జోగులంబా గద్వాల జిల్లా
ఉండవెల్లి మండలం తుంగభద్ర నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసిన ఉండవెల్లి ఎస్ఐ విజయ్ కుమార్…