జిల్లా న్యాయస్దాన ఆవరణంలో పట్టుబడిన యాదగిరి…..

వరంగల్ అర్బన్ జిల్లా బిజ్ ఈ న్యూస్
ప్రతినిధి :-
వరంగల్ అర్బన్ జిల్లా ప్రభుత్వ జీవిత భీమా సంస్థ జాయింట్ డైరెక్టర్ పల్లకొండ యాదగిరి 60,000/- లంచం తీసుకుంటూ ఎ సి బి అధికారులకు పట్టుబడ్డారు
3,00,000/- లక్షల ఇన్సూరెన్స్ కోసం సమ్మయ్య తనయుడు సుమన్, ప్రభుత్వ జీవిత భీమా జాయింట్ డైరెక్టర్ యాదగిరి చుట్టూ పలుమార్లు తిరుగుతూ విసికి వేజరి ఎ సి బి అధికారులను ఆశ్రహించారు.