ఎంల్ఏ వినయభాస్కర్ గారిని కలిసిన బిజ్ ఈ న్యూస్ సంస్థ చైర్మన్ మొహమ్మద్ యాకూబ్ పాషా – బిజ్ ఈ న్యూస్

ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎంల్ఏ వినయభాస్కర్ గారిని బిజ్ఈన్యూస్ సంస్థ చైర్మన్ మొహమ్మద్ యాకూబ్ పాషా మరియు మేనేజర్ దురిశెట్టి రఘుపతి గార్లు తన హన్మకొండ క్యాంపు ఆఫీస్ లో మర్యాద పూర్వకంగా కలిసి 2018 ఎన్నికలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందినందుకు గాను అభినందించటం జరిగినది .