బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి :-రేపు అనగా తేదీ15-3-2019 రోజు ఉదయం రిలీజ్ అవుతున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రం విడుదల సందర్భంగా దర్శక నిర్మాతగా గా చిత్రాన్ని రూపొందించిన మన పద్మశాలి ముద్దుబిడ్డ మహంకాళి శ్రీనివాస్ అమరచింత గ్రామ నివాసి అన్న గారికి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిత్రం విజయవంతం అవ్వాలని మరిన్ని చిత్రాలు శీనన్న గారి ఆధ్వర్యంలో రావాలని కోరుకుంటూ నీ మిత్రుడు మరియు గద్వాల పట్టణ పద్మశాలి కుల బాంధవులు