బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి :-మేము దేశంకోసమే బ్రతుకుతం,మేము దేశంకోసమే చస్తాం.. మాకు దేశమే ఆయువు,దేశమే తల్లి!!
మా పైన దాడులు చేస్తుంటే మా జవాన్లను చంపుతుంటే జవాన్ల శవలపై మూడు రంగుల జెండా కప్పి సెల్యూట్ చెప్పలేము….జవాన్లను చంపిన ఒక్కడిని వదిలిపెట్టను…మళ్ళీ చెప్తున్నాం వినండి”నమస్తే సదా వస్థలే మాతృభూమే త్వయ హిందు భూమే సుఖంవర్థితోహం”.