బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి : హన్మకొండ లోని చౌరస్తా , సుధానగర్ ఏరియా లో అనుమానాస్పద స్థితిలో ప్రేమ వివాహి ఆత్మహత్య చేసుకున్నారు. పేరు వంశీ ,వయస్సు ,33 భార్య ,శ్వేత వయస్సు,25, వంశీ గోల్డ్ షాప్ లో పనిచేస్తాడు , శ్వేత కూడ షాప్ లో పనిచేస్తుంది. వీరికి 4 సంవత్సరాల పాపా 2014 సంవత్సరంలో వీరి ఇరువురు ప్రేమ వివాహం చేసుకొని హన్మకొండ కి వచ్చి 3 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నారు.

హన్మకొండ SI ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.