వర్ధన్నపేట ప్రతినిధి:- వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర విపత్తు మరియు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం పైర్ ఇంజన్ ను తానే స్వయంగా నడిపిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.