బాలసముద్రం :
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం:
అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న క్రీడాకారిణి ని అభినందించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు..

నేపాల్ లో ఈ నెల 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరుపున ఎంపికైన సుప్రియకు ఆర్థిక చేయుతనిచ్చి కిక్ బాక్సింగ్ పోటిలకు పంపినా గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు. జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలో స్వర్ణ పతకం సాధించి తన క్రీడా స్పూర్తిని చాటిన చీకటి సుప్రియ నేడు తనక ఆర్థిక చేయుతనిచ్చి తన క్రీడా నైపుణ్యన్ని నిరుపించుకునేల చేసిన గౌరవ ఎమ్మెల్యే గారిని క్యాంపు కార్యలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు తదనంతరం గౌరవ ఎమ్మెల్యే గారు స్వర్ణపతకాం గెలుచుకొని వరంగల్ నగర కీర్తిని చాటెలా తన క్రీడా నైపుణ్యన్ని అభినందించి సుప్రియను ఘనంగా సన్మానించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ గారు.